Bitter Gourd Precautions: కాకరకాయ తిన్న తరువాత పొరపాటున కూడా ఈ పదార్ధాలు తినకూడదని తెలుసా
కాకరకాయ చేదుగా ఉంటుందనే కారణంతో చాలామంది ఇష్టపడరు కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది
కాకరకాయను బరువు తగ్గించడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో ఉపయోగిస్తారు.
కాకరకాయతో పాటు కొన్ని పదార్ధాలు పొరపాటున కూడా తినకూడదు. దీనివల్ల మొదటికే మోసం రావచ్చు
పాలు...కాకరకాయతో పాటు పాలు పొరపాటున కూడా తీసుకోకూడదు
ముల్లంగి...కాకరకాయ తిన్న తరువాత ముల్లంగితో చేసిన ఏ పదార్ధం తినకూడదు. ఎసిడిటీ సమస్య ఉత్పన్నం కావచ్చు.
పెరుగు...కాకరకాయతో పాటు పెరుగు కూడా తినకూడదు
బెండకాయలు..కాకరకాయతో పాటు లేదా వెంటనే బెండకాయ తినకూడదు. అజీర్తి సమస్య రావచ్చు