చిలగడదుంపతో అమాంతం తగ్గిపోయే షుగర్ కంట్రోల్
చిలగడదుంపలు శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.
చిలగడదుంపలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది.
చిలగడదుంపలు ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపు నుంచి రక్షించడంలో ఇవి సహాయపడతాయి.
చిలగడదుంప తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రయోజనం. రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను చిలకడదుంప నిరోధిస్తుంది.
చిలగడదుంపలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి. ఇవి ఆకలిని మందగిస్తుంది.
చిలగడదుంపలు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో దోహదం చేస్తాయి. ఇది గుండె సంబంధిత ప్రభావాలను తగ్గిస్తుంది.
చిలగడదుంపలో ఉండే సహజ పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఈ సమాచారం అవగాహన కల్పించేందుకు మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు. వైద్యుల సలహా తీసుకోవాలి.