ఇవి రెండూ కలిపి తాగితే.. 200 కేజీలున్న శరీరం సన్నబడాల్సిందే
Dharmaraju Dhurishetty
Jan 05,2025
';
బరువు తగ్గడానికి అనేక చిట్కాలున్నప్పటికీ.. చాలామంది వీటిని పాటించే క్రమంలో విఫలమవుతున్నారు.
';
నిజానికి బరువు తగ్గడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని.. అయినప్పటికీ ఎన్నో సులభమైన మార్గాలు ఉన్నాయి.
';
ముఖ్యంగా సులభంగా బరువు తగ్గాలనుకునే వారు వ్యాయామాలతో పాటు ఆహార నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది.
';
బరువు తగ్గే క్రమంలో తప్పకుండా బ్లాక్ టీ తాగాల్సి ఉంటుంది. బ్లాక్ టీలో ఉండే కొన్ని గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి.
';
ఇంకా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు బ్లాక్ టీలో కొంత నెయ్యిని వేసుకుని మిక్స్ చేసుకొని తాగితే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
';
చాలామంది బరువు తగ్గే క్రమంలో బ్లాక్ టీ తయారు చేసుకోవడంలో పొరపాటు పడుతున్నారు. దీనివల్ల బరువు తగ్గలేకపోతున్నారు.
';
ఇలా మరిగించుకుంటున్న నీటిలో బ్లాక్ టీ పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకొని తాగండి..
';
బరువు తగ్గడానికి సులభంగా ఎలా బ్లాక్ టీ తయారు చేసుకోవాలో? కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి.
';
ముందుగా బ్లాక్ టీ తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో తగినంత నీటిని వేసుకుని.. బాగా మరిగించుకోండి.