Palm Rub: ఇలా అరచేతిని రబ్ చేస్తే గాఢనిద్రలోకి జారుకుంటారు..

Renuka Godugu
Sep 19,2024
';

తరచూ అరచేతులు రబ్‌ చేయటం వల్ల ఫోకస్ పెరుగుతుంది

';

చదువుకునేటప్పుడు వర్క్ చేసేటప్పుడు అరచేతులు రబ్ చేసుకోవాలి

';

అంతేకాదు ఇలా చేయడం వల్ల స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది.

';

ఇది మంచి స్ట్రెస్ రిలీఫ్ గా పని చేస్తుంది.

';

చేతులు ఇలా తడమడం వల్ల వేడి పెరుగుతుంది దీంతో మూడ్‌ బూస్ట్ అవుతుంది

';

అరచేతులు రుద్దటం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది.

';

అంతేకాదు ఇలా అరచేతులు రుద్దడం వల్ల రిలాక్సేషన్ అనిపిస్తుంది

';

VIEW ALL

Read Next Story