Blood Sugar Levels: మీ డైట్ నుంచి వెంటనే ఈ పదార్ధాలకు చెక్ చెప్పండి లేకుంటే బ్లడ్ షుగర్ పెరిగిపోగలదు
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటం చాలా అవసరం
బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మనం తీసుకునే ఆహార పదార్ధాలు, జీవనశైలిని బట్టి ఉంటాయి
కార్బొహైడ్రేట్ల్ ఉండే పదార్ధాలు నేరుగా మన శరీరంలో షుగర్ కింద మారి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి
మామిడి పండ్లు అతిగా తీసుకోకూడదు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి
బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించాలంటే తేనెను కూడా పరిమితంగానే తీసుకోవాలి
వేసవిలో సాధారణంగా చెరుకు రసం అధికంగా సేవిస్తుంటారు. కానీ దీని వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి
ఫాస్ట్ ఫుడ్స్, జంగ్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి