How to get rid of sneezes

వర్షాకాలం వచ్చేసింది.. ఈ కాలంలో ఎంతోమంది తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉంటారు.

';

Home medicine for cold

దీని నుంచి త్వరగా బయట ఎలా పడాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటారు..

';

Cold instant relief

అలాంటి వారి కోసమే ఎంతో ఉపశమనాన్ని ఇచ్చే ఈ చిట్కా. మరి అదేమిటో ఒకసారి చూద్దాం.

';

Cold Relief tips

తులసితో తుమ్ములు, జలుబు పూర్తిగా మీ నుంచి దూరమవుతాయి.

';

Cold reducing home made tip

జలుబు, తుమ్ములు ఉన్నవారు తులసిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి.

';

How to get rid of cold

మీరు చేయాల్సిందల్లా తులసి ఆకులను.. రాక్ సాల్ట్ తో కలిపి నమిలి.. ఆ రసాన్ని తాగేయడమే.

';

Cold Relief

ఇలా చేయడం వల్ల జలుబు తగ్గడంతో పాటు.. నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story