టీలో అల్లం, తులసి ఆకులు వేసి తాగితే మీరు ఊహించలేని ప్రయోజనాలు కలుగుతాయి. మరెందుకు ఆలస్యం..ఇవాళే ప్రారంభించండి
మెజార్టీ భారతీయులకు ఉదయ లేచిన వెంటనే టీ తప్పకుండా ఉండాల్సిందే
అల్లం తులసి టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రుచి పెరగడమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకురుతాయి
తులసి అల్లం టీ తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు
తులసి అల్లం టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది.
తులసి అల్లం టీ తాగడం వల్ల గొంతులో గరగర సమస్య పోతుంది
తులసి అల్లం టీ తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలైన గ్యాస్, మల బద్ధకం, ఎసిడిటీ దూరమౌతాయి.
తులసి అల్లం టీ తాగడం వల్ల దగ్గు పూర్తిగా దూరమౌతుంది