Glowing Skin Drinks: చర్మం నిగనిగలాడాలంటే ఈ స్పెషల్ డ్రింక్ తాగండి, వారం రోజుల్లోనే ప్రభావం

Md. Abdul Rehaman
Aug 14,2024
';


గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే కష్టమేం కాదు. రోజూ ఉదయం 4 రకాల డ్రింక్స్ తాగితే సరిపోతుంది.

';

కీరా వాటర్

కీరా వాటర్ విటమిన్ సి, బీటా కెరోటిన్ పోషకాలతో నిండి ఉంటుంది. ఇవి చర్మంపై ముడతలు తగ్గిస్తుంది. చర్మం నిగనిగలాడేందుకు దోహదపడుతాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది

';

పుదీనా వాటర్

పుదీనా నీళ్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉటాయి. ఇవి పింపుల్స్, మచ్చల్ని తొలగిస్తాయి. పుదీనా నీళ్లు జీర్ణక్రియలో కూడా దోహదం చేస్తాయి. దాంతో చర్మం హెల్తీగా మారుతుంది

';

లెమన్ వాటర్

లెమన్ వాటర్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లుతో నిండి ఉంటుంది. శరీరంలో విష పదార్ధాలను బయటకు పంపిస్తాయి. చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. లెమన్ వాటర్ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

';

చియా సీడ్స్ వాటర

చియా సీడ్స్ వాటర్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుది. నిగనిగలాడుతుంది. ఇందులో ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతో చర్మం హెల్తీగా ఉంటుంది

';


ఈ డ్రింక్స్ తయారీ కూడా చాలా సులభం. గ్లాసు నీళ్లలో కీరా ముక్కలు, పుదీనా ఆకులు, నిమ్మరసం , చియా సీడ్స్ కలిపి తాగడమే. రుచి కోసం కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.

';

ఎప్పుడు తాగాలి

ఈ నేచురల్ డ్రింక్స్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు కన్పిస్తాయి. లేదా ఎప్పుడైనా తాగవచ్చు

';

సూచనలు

ఈ డ్రింక్స్‌తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ కూడా అవసరం. నిద్ర కూడా తగినంత ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి

';

VIEW ALL

Read Next Story