వెంట్రుకలు రాలడం ను కూడా లవంగం నీళ్లు తగ్గిస్తుంది.
లవంగాల టీ తాగుతుంటే.. కడుపులో ఉన్న చెత్త అంతా మోషన్స్ ద్వారా పోతుంది.
లవంగాలలో గుండెనొప్పిని దూరం చేసే గుణాలు ఉంటాయి.
ముఖం మీద మొటిమలు సైతం లవంగాల నీళ్ల వల్ల ఉండవు.
లవంగాల నీళ్లను తాగితే.. కొవ్వు కరిగిపోతుంది.
తలనొప్పి, నిద్రలేమి సమస్యలు దూరంగా ఉంటాయి.
లవంగాలు తినే వారిలో ఒత్తిడి, యాంగ్జైటీ సమస్య అనేది ఉండదు.