కాకర జ్యూస్ తాగే వారిలో తెల్లవెంట్రుకల సమస్య ఉండదు.
శరీరంలోనుంచి దుర్వాసన రావడంను కాకర తగ్గించేస్తుంది.
కాకర వల్ల జలుబు, అలసట వంటివి శాశ్వతంగా దూరమౌతాయి.
కాకర జుట్టురాలిపోవడంను పూర్తిగా దూరం చేేస్తుంది
రన్నింగ్ చేసేవారిలో వెంటనే ఎనర్జీని ఇస్తుంది.
కాకర కూరగాయలు ఎక్కువగా తినే వారిలో బెల్లీ ఉండదు.
కాకర రసం డైలీ తాగేవారిలో జుట్టు పెద్దదిగా పెరుగుతుంది.