Diabetics Dosa

షుగర్ రాకుండా ఉండాలి అనుకుంటున్నా.. ఒకవేళ మీకు షుగర్ వచ్చి కంట్రోల్లో పెట్టాలి అనుకుంటున్నా.. ఈ జొన్న దోసె తినడం ఎంతో ఉత్తమం..

';

Jonna Dosa Preperation

మరి ఈ జొన్న దోసె తయారి విధానం ఒకసారి చూద్దాం.

';

Weight Loss Dosa

ఈ దోసె కోసం కావాల్సిన పదార్థాలు మూడు కప్పుల జొన్నపిండి, పావు కప్పు అటుకులు, ఒక కప్పు మినప పప్పు, ఒక టీ స్పూన్ మెంతులు, పావు కప్పు నూనె, ఉప్పు తగినంత

';

Jonna Dosa Ingredients

ముందుగా మెంతులు, మినపప్పు కలిపి ముందుగా నాలుగు గంటలసేపు నానబెట్టుకోవాలి.

';

Jonna Dosa Benefits

అటుకులు కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా నానిన తరువాత మినపప్పు, మెంతులు, అటుకులు వేసి కాస్త ఉప్పు చేర్చి దోశ పిండిలా రుబ్బుకోవాలి.

';

Diabetics Tiffen

రుబ్బేటప్పుడే జొన్న పిండిని కూడా కలుపుకుంటూ.. కాస్త నీళ్లు పోసుకుంటూ బాగా కలపాలి.

';

Jonna Dosa In Telugu

ఇప్పుడు ఈ పిండిని ఒక 10 గంటల పాటూ పులియ బెట్టాలి.

';

Diabetics Breakfast

ఆ తరువాత స్టవ్ పై పాన్ పెట్టుకొని.. తయారు చేసుకున్న పిండిని తీసుకొని గరిటెతో బాగా కలిపి పెనంపై దోసె లాగా పోసుకోవాలి.

';

Jonna Dosa Easy Preperation

పల్చటి దోసెల్లా వేసుకుంటే రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది

';

VIEW ALL

Read Next Story