Vitamin B12 for Women: మహిళలకు విటమిన్ బి12 ఎందుకు అవసరం, లోపం ఎలా సరి చేసుకోవాలి

';

శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ తగిన మోతాదులో పోషక ఆహారం తీసుకోవాలి.

';

అందుకే ఎప్పుడూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు దోహదం చేసే ఆహారం తీసుకోవాలి

';

శరీరానికి విటమిన్ బి12 చాలా అవసరమైన పోషకం. ఎందుకంటే ఎనీమియా వంటి వ్యాధుల్ని దూరం చేస్తుంది. మెదడు పనితీరు, నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది

';

మహిళల్లో విటమిన్ బి12 లోపం సరిచేసేందుకు డైట్ లో ఫోర్టిఫైడ్ ఆహార పదార్ధాలు చేర్చాల్సి ఉంటుంది.

';

ఆవు పాలు

ఆవు పాలలో తగిన మోతాదులో విటమిన్ బి12 ఉంటుంది. అందుకే మహిళలకు తప్పకుండా ఆవు పాలు తీసుకోవాలి

';

ఫోర్టిఫైడ్ స్నాక్స్

మీ డైట్ లో ఫోర్టిఫైడ్ స్నాక్స్ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. వీటి ద్వారా శరీరానికి కావల్సిన విటమిన్ బి12 లభిస్తుంది

';

గుడ్లు

మహిళలు తమ రోజువారీ డైట్ లో గుడ్లు తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. వీటి ద్వారా విటమిన్ బి12 లోపం సరిచేయవచ్చు

';

పాలకూర

పాలకూరలో విటమిన్ బి12, ఐరన్ కావల్సినంత లభిస్తుంది. అందుకే పాలకూర తప్పకుండా తీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story