ఈ జంతువులను చూస్తే నాగుపాములకు హడల్..!

Ashok Krindinti
Jul 29,2024
';

నాగుపాము అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి. మనుషులను భయపెట్టే ఈ పాము.. కొన్ని జంతువలను చూస్తే హడలిపోతుంది.

';

నాగుపాములను వేటాడే 7 డేంజరస్ జంతువుల గురించి ఇక్కడ తెలుసుకోండి.

';

నాగుపాములను అడవి పంది వేటాడి తింటుంది. నాగుపాము ఎదురుపడితే వెంటనే చంపేందుకు ప్రయత్నిస్తుంది.

';

హనీ బ్యాడ్జర్‌పై నాగుపాము దాడి చేసినా.. రివర్స్‌లో దాడి చేసింది. దీని మందమైన చర్మంపై నాగుపాము విషం పెద్దగా ఎఫెక్ట్ పడదు.

';

ఆఫ్రికాలో కనిపించే సెక్రటరీ బర్డ్.. నాగుపామును తొక్కించి అపస్మారక స్థితికి చేరేలా చేస్తుంది.

';

ముంగిస, పాము మధ్య శత్రుత్వం పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉంటుంది. నాగుపాములను వేటాడడంలో ముంగిస ఎక్స్‌పర్ట్.

';

నాగుపాములను డేగా కూడా వేటాడుతుంది. పదునైన గోళ్ళతో నాగుపాముపై అటాక్ చేసి చంపేస్తుంది.

';

ముళ్ల పంది కూడా ఎదురుగా వచ్చే పాములపై ​​దాడి చేసి వాటిని తినేస్తుంది.

';

పాముల మధ్య జరిగే ఫైట్‌లో కింగ్‌ స్నేక్ తరచుగా గెలుస్తుంది. నాగుపాములను కూడా ఇవి చంపేస్తాయి.

';

VIEW ALL

Read Next Story