ముఖంపై నల్లని మచ్చలు, పసుపు నీళ్ల వల్ల దూరమౌతాయి.
పసుపు కలిపిన నీళ్లను ముఖంపై చల్లుకుని క్లీన్ చేసుకొవాలి.
రాత్రి పడుకునేటప్పుడు పసును పాలల్లో వేసుకుని తాగాలి.
పసుపు నీళ్లు తాగడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది.
అనవసర కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది.
వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు కూడా ఉండవు.
ముఖం మీద ముడతలు,మచ్చలు పూర్తిగా మాయమౌతాయి.
పసుపును నీళ్లను తాగితే శరీరంలోని రోగాలన్ని దూరమౌతాయి.