చాలా మంది వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తుంటారు. కానీ చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు తెలుస్తే షాక్ అవుతారు. అవేంటో చూద్దాం.
చల్లటి నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీర అవయవాలకు రక్తప్రసరణకు పెరుగుతుంది. 4
చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ ప్రక్రియ డబ్య్లూబిసిలను విడుదల చేస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
చల్లని నీటితో స్నానం చేయడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది ఎక్కువ కేలరీను బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
చల్లటినీటితో స్నానం మీ శరీరం ఎండార్పిన్లను ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. ఈ ఎండార్ఫిన్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
కండరాలను శాంతపరిచి..శరీరంలో ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రించే ముందు చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది.
చల్లనీటి స్నానం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.