భారతదేశంలోని టాప్ 7 అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఇవే..

TA Kiran Kumar
Jul 02,2024
';

హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్

హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ .. 23 ప్లాట్‌ఫారమ్‌లతో భారతదేశంలోని పురాతన మరియు రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఒకటి. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్ కతాలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ కు చారిత్రక నేపథ్యముంది.

';

సీల్దా రైల్వే స్టేషన్

సీల్దా రైల్వే స్టేషన్ కూడా ఎక్కువ ప్లాట్‌ఫారమ్‌లతో అదిపెద్ద రవాణా కేంద్రంగా ఉంది. ఇది కోల్‌కతా నగర ప్రయాణికుల నెట్‌వర్క్‌లో పట్టణ మరియు సబర్బన్ జిల్లాలను కలిపే అతిపెద్ద రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.

';

ఛత్రపతి శివాజీ టెర్మినస్

మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఒక చారిత్రాత్మక రైలు స్టేషన్‌ 2004లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నంగా గుర్తించింది.

';

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్

ఇది దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటిగా ఉంది. రోజుకు 4 లక్షల మంది ప్రయాణికులకు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 200 రైళ్లు నడుస్తాయి.

';

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, NSG 1గా సెపరేట్ చేశారు. ప్రతి యేడాది ఈ స్టేషన్ నుంచి దాదాపు రూ. 500 కోట్ల ఆదాయం రైల్వేలకు సమకూరుతుంది. లాకింగ్ సిస్టమ్‌లో ప్రపంచంలోనే గొప్ప రూట్ రిలేను కలిగి ఉన్నందుకు ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ

';

అహ్మదాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్

అహ్మదాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది గుజరాత్‌ రాష్ట్రంలో అతిపెద్ద స్టేషన్ లలో ఒకటి. పశ్చిమ రైల్వేలో అత్యంత లాభాలను ఆర్జించే స్టేషన్ గా ప్రసిద్ది పొందింది. ఇది 16 ట్రాక్‌లు మరియు 10 ప్లాట్‌ఫారమ్‌లతో 'A' గ్రేడ్ రైల్వే స్టేషన్.

';

ఖరగ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్

ఖరగ్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది భారతీయ రైల్వేలకు A-1 గ్రేడ్ స్టేషన్ గా గుర్తింపు పొందింది. 12 ప్లాట్‌ఫారమ్ లు.. 24 ట్రాక్‌లతో ఈ స్టేషన్ అతిపెద్దది. ఇది ప్రపంచంలోనే మూడవ అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారమ్ గా గుర్తింపు పొందింది.

';

VIEW ALL

Read Next Story