Soak Fenugreek Seeds

దోస పిండి తయారీలో.. మేంతి గింజలు కలపడం మరిచిపోకండి.

Vishnupriya Chowdhary
Dec 25,2024
';

Blend Batter Smoothly

మేంతి గింజలు బాగా నానబెట్టి.. పిండిలో వేసి.. ఆ తరువాత పిండిని మెత్తగా రుబ్బండి.

';

Fermentation Matters

బ్యాటర్ ను 8 గంటల పాటు పులియనివ్వడం వల్ల దోస మరింత రుచికరంగా ఉంటుంది.

';

Perfect Consistency

బ్యాటర్ తక్కువ లేదా ఎక్కువ నీటిగా ఉండకుండా సరైన.. ద్రవ రూపంలో ఉంచాలి.

';

Add Oil Wisely

దోస పెట్టే ముందు తవ్వా మీద కొద్దిగా నూనె రాసి వేడి చేయండి.

';

Crispy on Tawa

తక్కువ మంటపై ఈ మెంతి గింజలు కలిపిన పిండితో దోస వేస్తే.. సూపర్ గా రావడం ఖాయం.

';

Enjoy Soft and Crispy Dosa

ఇలా చేయడం ద్వారా మీ దోస కమ్మగా, రుచికరంగా ఉంటుంది!

';

Disclaimer

పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story