Snake precautions: ఇంట్లో పొరపాటున కూడా ఈ మొక్కలు పెంచవచ్చు. పాములు వచ్చేస్తాయి జాగ్ర్తత్త

Md. Abdul Rehaman
Aug 08,2024
';


ఇంట్లో మొక్కలు పెంచుకోవడం చాలామందికి ఇష్టం. పెరట్లో వివిధ రకాల మొక్కలు పెంచుకుంటుంటారు

';


అయితే కొన్ని రకాల మొక్కలు ఉంటే పాములు వచ్చే ప్రమాదముంది. ఒకవేళ మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి

';

క్లోవర్ మొక్క

క్లోవర్ మొక్కతో జాగ్రత్తగా ఉండాలి. ఇది పెరట్లో ఉంటే పాములు దూరగలవు

';

దేవదారు చెట్టు

దేవదారు చెట్టు పాములకు చాలా ఇష్టం. ఈ చెట్టు ఉందంటే పాములు చాలా సులభంగా వచ్చి దాక్కుంటాయి

';

సైప్రస్ మొక్క

సైప్రస్ మొక్కను పొరపాటున కూడా ఇంట్లో ఉంచవద్దు. పాముల్ని ఆకర్షిస్తుంది ఈ మొక్క.

';

నిమ్మ చెట్టు

నిమ్మ చెట్టు కూడా ఇంట్లో ఉండకూడదు. నిమ్మ చెట్టు వాసనకు పాములు చాలా ఈజీగా వచ్చేస్తాయి.

';

మల్లె మొక్క

మల్లె పూల మొక్క చాలా అందంగా, సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అందుకే పాములు చాలా సులభంగా వచ్చి దాక్కుంటాయి.

';


ఒకవేళ మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి. లేకపోతే పాములో చెలగాటమాడాల్సి వస్తుంది

';

VIEW ALL

Read Next Story