నరాలకు బలం చేకూర్చే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు

';

బాదాల్లో మెగ్నీషియం, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి.

';

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్ K పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాలకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.

';

బఠాణీలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌కు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు ఉంటాయి.

';

ఇవి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నరాల బలహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

';

యాపిల్, బాణన, స్ట్రాబెర్రీలు వంటి పండ్లు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

';

ఇవి నరాల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి.

';

పాలకూర, బ్రోకలీ వంటి పచ్చని ఆకు కూరలు విటమిన్ K, ఫోలేట్‌ ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి తృణధాన్యాలు విటమిన్లు, ఖనిజాలు ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇవి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి.

';

చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

';

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి తగినంత నీరు తాగాలి. నీరు నరాలకు పోషణను చేరవేయడంలో సహాయపడుతుంది.

';

రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం నరాల ఆరోగ్యానికి మంచిది.

';

నరాల ఆరోగ్యానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. అన్ని రకాల ఆహార పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.

';

VIEW ALL

Read Next Story