ఉసిరి వల్ల విటమిన్ సి, మినరల్స్ మన శరీరంకు పుష్కలంగా అందుతాయి.
ఉసిరి కాయలే కాదు.. గింజలతో కూడా లాభాలు కల్గుతాయి.
ఉసిరి గింజల్ని ఎండలో నానబెట్టి పౌడర్ లా చేసుకొవాలి.
ఈ పౌడర్ ను పాలల్లో, నీళ్లలో వేసుకొని తాగితే కడుపులోని సమస్యలు ఉండవు.
తలతిప్పడం, వాంతులు, వికారం వంటి సమస్యలు రావు
ఉసిరి గింజల వల్ల తెల్లవెంట్రుకల సమస్య, శరీరంపై ముడత సమస్యలు ఉండవు.