నీళ్లలో మెంతులు కలిపి తాగడం ద్వారా జుట్టు పెరిగే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
మెంతులు జుట్టు కోసం ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
మెంతులలో ఉండే..ఫైబర్, ప్రోటీన్ జుట్టు బలాన్ని పెంచుతాయి. తద్వారా జుట్టు రాలిపోవడం తగ్గుతుంది.
మీ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెంతులు మెరుగుపరుస్తాయి.
ప్రతి రోజూ మెంతులు నీళ్లలో వేసి.. గోరువెచ్చగా కాచి.. తాగడం ద్వారా జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.