ఈ పూల టీ తాగితే బరువు తగ్గడం సులభం..

Dharmaraju Dhurishetty
Aug 07,2024
';

బరువు తగ్గాలనుకునేవారు ఈ చామంతి టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ప్రతి రోజు చామంతి టీ తాగడం వల్ల కంటి చూపు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

';

తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ టీ తాగితే మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ టీలో ఉండే యాంటి ఆక్సీడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

చామంతి టీకి కావాల్సిన పదార్థాలు: ఎండబెట్టిన చామంతి పూలు, నీరు, తేనె లేదా చక్కెర, నిమ్మకాయ ముక్కలు

';

తయారీ విధానం..నీటిని మరిగించడం: ఒక కప్పు నీటిని బాగా మరిగించండి.

';

చామంతి పూలు: మరిగించిన నీటిలో 2-3 ఎండబెట్టిన చామంతి పూలు వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది.

';

నిమ్మకాయ: రుచి కోసం, కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మకాయ ముక్కలు వేయవచ్చు.

';

తేనె లేదా చక్కెర: స్వీట్‌గా తాగడానికి, తేనె లేదా చక్కెర వేసి బాగా కలపండి.

';

పది నిమిషాలు ఉండండి: ఆ తర్వాత 10 నిమిషాల పాటు అలాగే బాగా ఉడికించాల్సి ఉంటుంది. దీంతో మంచి ప్లెవర్‌ పొందుతారు.

';

చామంతి పూలు బాగా ఉడికిన తర్వాత ఒక కప్పులో వేసుకుని సర్వ్‌ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story