Weight loss rice

ప్రస్తుతం ఎంతోమంది బరువు తగ్గడం కోసం.. ఏమి తినాలి అని తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ క్యాప్సికం రైస్.

Vishnupriya Chowdhary
Jul 03,2024
';

Bad Cholesterol free rice

క్యారేజ్ బాక్స్ లో ఈ బ్రౌన్ రైస్ తో చేసిన క్యాప్సికం రైస్ పెట్టుకొని వెళ్ళండి.‌ నెల రోజుల్లో తప్పకుండా బరువు తగ్గటం ఖాయం.

';

Capsicum rice

ముందుగా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్.. రెండు గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో మూడు విజిల్లు వచ్చేదాకా.. మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి.

';

Weight loss rice for carriage

తరువాత అన్నాన్ని చల్లార్చుకోవాలి. ఒక కడాయిలో మూడు స్పూన్లు నూనె..వేడి చేసుకుని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని.. చిటపటలాడించాలి.

';

Best rice for carriage

తరువాత క్యాప్సికం ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని.. అందులో వేయాలి. క్యాప్సికం కొంచెం వేగిన తర్వాత.. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.

';

Capsicum rice

ఇంకొక కడాయిలో మూడు స్పూన్ల వేరుసెనగపప్పును వేయించుకోవాలి.. చల్లారిన వేరుశనగపప్పుని, ఒక స్పూన్ కారం, ఆరేడు వెల్లుల్లిపాయలతో.. కలిపి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

';

Capsicum tasty rice

క్యాప్సికం వేగిన తర్వాత అందులో ఉడికించిన.. బ్రౌన్ రైస్ వేసి.. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని రుచికి తగినంత వేసుకొని..బాగా కలుపుకోవాలి.

';

Best carriage rice

చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికం రైస్ రెడీ . ఒకరోజు క్యాప్సికం తో చేసుకుంటే.. మరొక రోజు ఇదే రైస్ ని క్యారెట్ తో చేసుకోండి. ఇలా రోజుకొక వెజిటేబుల్ తో చేసుకుంటే.. తప్పకుండా నెలలోనే మీ బరువు.. తగ్గటం మీరు చూడొచ్చు.

';

VIEW ALL

Read Next Story