What foods we should not keep in fridge

మనం తినే పదార్థాలు అన్నీ దాదాపు ఫ్రిజ్లో పెట్టేస్తూ ఉంటాము. అయితే కొన్ని మాత్రం అస్సలు ఫ్రిజ్లో పెద్దకూడదు అంటున్నారు వైద్య నిపుణులు.

';

Foods to avoid in Fridge

మరి మనం రోజు తీసుకునే వాటిలో.. అస్సలు ఫ్రిజ్లో పెట్టకూడని పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

';

Dont keep these foods in fridge

గుడ్లను.. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. పెంకులపై పగుళ్లు ఏర్పడి.. బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది.

';

Dont keep these Vegetables in fridge

బంగాళాదుంపలు ఫ్రిడ్జ్ లో పెడితే.. త్వరగా కుళ్ళిపోతాయి.

';

Foods not to refrigerated

ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల.. వాటిలో ఉందే నీరు ఫ్రీజింగ్ అయిపోయి రుచి మారిపోతుంది.

';

Foods not to keep in fridge

కీరా, దోసకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. బ్రెడ్ ని ఫ్రిజ్లో పెట్టడం వల్ల.. నీతిని పీల్చుకొని త్వరగా పాడైపోతుంది.

';

Don't keep these foods in fridge

టమాటాలు ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటి రుచి మారిపోతుంది.

';

Foods to store in fridge

కాఫీను, కాఫీ పౌడర్ ఫ్రిజ్లో ఉంచకూడదు. తేనెను ఫ్రిజ్లో ఉంచితే దాని రుచిని కోల్పోతుంది

';

VIEW ALL

Read Next Story