Lose Weight While Sleeping

నిద్రపోయే సమయంలో కూడా కొవ్వు కరిగించాలనుకుంటున్నారా? మీ కోసం రహస్య చిట్కాలు ఇవే!

Vishnupriya Chowdhary
Jan 05,2025
';

Drink Before Bed

నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనే కలిపి తాగండి. ఇది మీ మెటాబాలిజాన్ని పెంచుతుంది.

';

Healthy Sleep

అంతేకాదు రాత్రిపూట ఎక్కువ తినటం తగ్గించండి. ముఖ్యంగా డిన్నర్ ఏడు గంటల లోపే చేసేయాలి.

';

No Midnight Snacking

ఏది తరువాత సాలిడ్ ఫుడ్స్, చక్కెరతో కూడిన పదార్థాలు ఏవి తీసుకోకండి. ఇది మీ బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

';

Light Dinner Tips

ఏడు గంటలకు ముందు చేసే భోజనం కూడా చాలా తేలికగా ఉండేటట్టు చూసుకోండి. సలాడ్లు లేదా సూప్ తినడం ఉత్తమం.

';

Consistent Routine

రోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.

';

Mindful Habits

మెదడును ప్రశాంతంగా ఉంచడం కోసం నిద్రకు ముందు యోగా లేదా మెడిటేషన్ చేయండి. ఇవన్నీ పాటిస్తే నిద్రపోయేటప్పుడు కూడా మీ శరీరం మెటాబాలిజం వల్ల బరువు తగ్గటం సులభం అవుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story