ఈ ఆకుల రసంతో జుట్టు రాలడానికి చెక్..

Dharmaraju Dhurishetty
Jul 11,2024
';

బెండకాయ ఆకుల రసం జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం సులభంగా తగ్గతుంది.

';

ఈ ఆకు రసంలో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

';

ఈ బెండకాయ నీటిలో ఉంటే గుణాలు జుట్టును దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

';

అలాగే ఈ రసంలో ఉండే గుణాలు చుండ్రును సులభంగా తగ్గిస్తాయి. దీంతో పాటు జుట్టుకు చల్ల దనం అందుతుంది.

';

ఈ బెండకాయ ఆకులతో తయారు చేసిన రసాన్ని జుట్టుకు వినియోగిస్తే జుట్టు సులభంగా క్లీన్‌ అవుతుంది.

';

మీరు కూడా ఈ బెండకాయ ఆకులతో తయారు చేసిన రసాన్ని వినియోగించాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

బెండకాయ ఆకుల రసం తయారీకి కావాల్సిన పదార్థాలు: 10-15 బెండకాయ ఆకులు, నీరు

';

తయారీ విధానం: బెండకాయ ఆకులను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కోసుకోండి.

';

ఒక గిన్నెలో ఆకుల ముక్కలు, నీరు పోసుకుని బాగా మెత్తబడే వరకు మిక్సీలో రుబ్బుకోండి.

';

ఈ రసాన్ని వడకట్టి, ఒక గాజు సీసాలో నిల్వ చేయండి.

';

వినియోగించే విధానం: తలకు స్నానం చేయడానికి ఒక గంట ముందు ఈ రసాన్ని జుట్టుకు, తలకు రాసుకోండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.

';

VIEW ALL

Read Next Story