ఇది తాగితే ఈ జన్మలో గుండెపోటు రాదు..

Dharmaraju Dhurishetty
Jun 25,2024
';

లెమ‌న్ గ్రాస్ టీ తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

ఇందులో ఉండే ఔషధ గుణాలు గుండెను ఆరోగ్యంగా చేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాకుండా కాపాడుతాయి.

';

ఈ టీ ప్రతి రోజు తాగితే జీర్ణక్రియ కూడా సులభంగా మెరుగుపడుతుంది.

';

అలాగే ఈ టీలో ఉండే ఔషధ గుణాలు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.

';

ఈ టీని తాగితే శరీరం కూడా డీటాక్స్‌ అవుతుంది. దీంతో పాటు నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.

';

లెమ‌న్ గ్రాస్ టీ కావలసిన పదార్థాలు: 2 కప్పుల నీరు, 2-3 తుంటి నిమ్మగడ్డి, తేనె లేదా చక్కెర , నిమ్మరసం

';

తయారీ విధానం: ఒక గిన్నెలో నీటిని పోసి స్టౌవ్‌ మీద వేడి చేయాల్సి ఉంటుంది. నీరు మరిగేటప్పుడు, నిమ్మగడ్డిని చిన్న ముక్కలుగా కోసి వేయండి.

';

ఆ తర్వాత ఈ నీటిని 5 నిమిషాలు పాటు బాగా ఉడికించాల్సి ఉంటుంది.

';

స్టౌవ్‌ ఆఫ్ చేసి 2 నిమిషాలు మూత పెట్టి టీని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

టీని వడగట్టి, కప్పుల్లో పోయాలి. తేనె లేదా చక్కెర, నిమ్మరసం కలిపి తీసుకోండి.

';

టీకి మరింత రుచి కోసం, ఒక చిన్న ముక్క అల్లం లేదా తురిమిన సొంఠిని కూడా వేయవచ్చు.

';

ఇది ప్రతి రోజు తాగితే గుండెపోటు రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

VIEW ALL

Read Next Story