వయసుతో సంబంధం లేకుండా.. ప్రస్తుతం ఎంతోమందిని తెల్ల జుట్టు అనే సమస్య వెంటాడుతోంది.
చాలామందికి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి.
వాటిని దాచిపెట్టుకోవడానికి చిన్న వయసు నుంచే.. హెయిర్ డ్రై లాంటి కెమికల్ వాటిని వాడుతున్నారు యువత.
అయితే ఎక్కువగా డ్రై వేసుకోవడం అంత మంచిది కాదు. మరి అలాంటప్పుడు ఇంట్లోనే హెయిర్ డ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం..
కొద్దిగా ఉసిరి పొడి తీసుకొని.. అందులో కాస్త నిమ్మరసం కలుపుకోండి.
దానిని బాగా పేస్ట్ లాగా చేసుకోండి. దాన్ని రోజు తలకు పెట్టుకోవాలి.
తలకు పూసిన తరువాత.. రెండు గంటల ఉంచి.. తరువాత తలస్నానం చేయాలి.
ఇలా వరసగా మూడు, నాలుగు రోజులు చేస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారడం ఖాయం..