రాత్రి పడుకునే ముందు ఈ పనిచేస్తే గాఢనిద్రలోకి జారుకుంటారు..

Renuka Godugu
Jun 21,2024
';

రాత్రి పడుకునే ముందు ఫోన్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్లు పడుకునే గంట ముందు నుంచే దూరంగా ఉండాలి.

';

అంతేకాదు పడుకునే ముందు బుక్‌ చదివితే కూడా మంచి నిద్ర వస్తుంది.

';

రాత్రి పడుకునే ముందు పళ్లు శుభ్రం చేసుకోవాలి. దీంతో క్యావిటీ సమస్య ఉండదు.

';

స్కిన్‌ కేర్‌ పరంగా టోనింగ్‌ సీరం, మాయిశ్చరైజ్‌ వంటి చేసుకోవాలి. ఇది చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుంది.

';

స్కిన్‌ కేర్‌ పరంగా టోనింగ్‌ సీరం, మాయిశ్చరైజ్‌ వంటి చేసుకోవాలి. ఇది చర్మానికి పునరుజ్జీవనం అందిస్తుంది.

';

మీరు చేయబోయే పనులను ముందు రోజు రాత్రే ప్రణాళిక వేసుకోవాలి. దీంతో స్ట్రెస్‌కు గురవ్వకుండా ఉంటారు.

';

రాత్రి పడుకునే ముందు మెడిటేషన్‌ చేస్తే కూడా స్ట్రెస్‌ నుంచి ఉపశమనం పొంది యాక్టీవ్‌గా ఉంటారు.

';

పడుకునే ముందు ఓ గ్లాసు నీటిని లేదా పాలను తాగాలి. దీంతో హైడ్రేటెడ్‌గా ఉంటారు.

';

డైరీ వంటివి రాయడం అలవాటు చేసుకోవాలి

';

మీ బెడ్‌రూం వాతావరణం చల్లగా, సువాసనభరితంగా శాంతియుతంగా ఉండేలా చూడండి.

';

VIEW ALL

Read Next Story