ఇది తింటే.. మీ స్పెర్మ్‌కౌంట్‌ అమాంతం బూస్ట్..

Dharmaraju Dhurishetty
Jun 21,2024
';

ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి.

';

ముఖ్యంగా హెల్తీ లైఫ్‌స్టైల్‌ తగ్గడం వల్ల చాలా మందిలో స్పెర్మ్‌ కౌంట్‌ కూడా తగ్గుతోంది.

';

స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడం వల్ల చాలా మందిలో సంతానం లేమి సమస్యలు కూడా వస్తున్నాయి.

';

ప్రస్తుతం చాలా మంచి వీర్య కణాల సంఖ్యను పెంచుకోవడానికి మార్కెట్‌లో లభించే ఔషధాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

';

కొంతమందిలో ఎన్ని మందులు వాడిన వీర్య కణాల సంఖ్య పెరగడం లేదు.

';

అయితే మీరు కూడా ఈ వీర్య కణాల లోపంతో బాధపడితే ఈ రెసిపీతో స్పీడ్‌గా పెంచుకోవచ్చు.

';

నిజం.. ప్రతి రోజు గుమ్మడి గింజలతో తయారు చేసిన సలాడ్‌ను తినడం వల్ల సులభంగా స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది.

';

మీరు కూడా స్పెర్మ్‌ కౌంట్‌ పెంచుకోవడానికి గుమ్మడి గింజల సలాడ్‌ తినాలనుకుంటున్నారా? ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 1/2 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు ఉడికించిన కూరగాయలు, 1/4 కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1/4 కప్పు చిన్నగా తరిగిన టమోటాలు

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు చిన్నగా తరిగిన కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 టీస్పూన్ నల్ల మిరియాలు

';

తయారీ విధానం: గుమ్మడి గింజలను ఒక పాత్రలో వేసి, 10 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఒక పాన్‌లో ఆలివ్ నూనె వేడి చేసి, ఉల్లిపాయలను వేయించి, కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

నానబెట్టిన గుమ్మడి గింజలు, ఉడికించిన కూరగాయలు, కొత్తిమీరను వేసుకుని మిక్స్‌ చేసుకుంటే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story