ఈ జావా తాగితే సర్వరోగాలు మటు మాయం..

Dharmaraju Dhurishetty
Sep 25,2024
';

జొన్న జావా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి.

';

బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు జొన్న జావా తాగడం వల్ల ఎంతో స్పీడ్‌గా మంచి ఫలితాలు పొందుతారు.

';

అంతేకాకుండా ఈ జావా తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

';

మీరు కూడా ఈ జొన్న జావాను ట్రై చేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి..

';

జొన్న జావాకు కావలసిన పదార్థాలు: జొన్నలు (పిండి), నీరు, ఉప్పు (రుచికి తగినంత), నెయ్యి లేదా బటర్

';

తయారీ విధానం..జొన్న పిండి తయారీ: జొన్న పిండిని తయారు చేయడానికి ముందుగా.. జొన్నలను తీసుకోవాల్సి ఉంటుంది.

';

జొన్నలను 2 గంటలను నీటిలో నానబెట్టి.. ఆ తర్వాత ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

పిండి చేయడం: నానబెట్టి ఆరబెట్టిన జొన్నలను మిక్సీలో లేదా జర్నల్లో వేసుకుని పిండి చేసుకోవాలి.

';

ఉడకబెట్టడం: ఒక పాత్రలో నీరు మరిగించి, దాంట్లో జొన్న పిండిని కలుపుతూ ముద్దలు లేకుండా కలపాలి. ఉప్పు వేసి రుచికి తగినంతగా కలపాలి.

';

మంట తగ్గించి ఉడికించడం: మంటను తగ్గించి, క్రమంగా కలుపుతూ మరో 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి.

';

సర్వ్ చేయడం: వేడి వేడిగా జొన్న జావాను నెయ్యి లేదా బటర్ వేసి సర్వ్ చేయాలి.

';

VIEW ALL

Read Next Story