శరీరంలో ఉన్న వేడిని ఇట్టే తగ్గించే.. పెసరపప్పు చారు

Shashi Maheshwarapu
Sep 28,2024
';

పెసరపప్పు చారు తెలుగు వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది.

';

దీని రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

';

పెసరపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

';

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

';

పెసరపప్పులో కేలరీలు తక్కువగా ఉంటాయి.

';

ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది.

';

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 1/2 కప్పు, చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత

';

జీలకర్ర - 1/2 టీస్పూన్, ఎండు మిరపకాయలు - 2-3, నూనె - 1 టేబుల్ స్పూన్, కరివేపాకు - కొన్ని రెమ్మలు

';

ఒక పాత్రలో పెసరపప్పును తగినంత నీటితో కలిపి మూత పెట్టి మంట మీద ఉంచండి.

';

పప్పు మెత్తగా ఉడికిన తర్వాత నీరు తీసివేసి, దాన్ని మెత్తగా మిక్సీలో అరగదీయండి.

';

మరో పాత్రలో నూనె వేసి వేడి చేయండి.

';

ఒక అందులో జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి వేగించండి.

';

ఆ తర్వాత కరివేపాకు వేసి వెగరవేయండి.

';

పోపు చేసిన పాత్రలో అరగదీసిన పప్పును, చింతపండు రసం, ఉప్పు వేసి బాగా కలపండి.

';

VIEW ALL

Read Next Story