పిల్లలు టీ తాగొచ్చా? కొత్త అధ్యయనాల్లో తేలింది ఇదే..

Dharmaraju Dhurishetty
Sep 14,2024
';

చాలామంది పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూ ఉంటారు.. నిజానికి ఇలా టీ తాగడం మంచిదేనా..

';

పిల్లలు ఎక్కువగా టీ తాగడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

పిల్లలు టీ తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకోండి..

';

టీలో ఉండే కెఫిన్ నిద్రను ప్రేరేపించే హార్మోన్‌ను నాశనం చేసేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా పిల్లలను నిద్రలో తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి..

';

టీలో కెఫిన్ అధిక మోతాదులో లభిస్తుంది.. కాబట్టి పిల్లలు టీ తాగడం వల్ల ఆందోళన, చికాకు వంటి సమస్యల భారిన పడొచ్చు.

';

పిల్లలు అతిగా టీ తాగడం వల్ల ఎదుగుదల లోపం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా పిల్లలు సరిగా హైట్ పెరగకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

టీలో కొన్ని చెడు మూలకాలు కూడా ఉంటాయి. ఇవి పిల్లల జీర్ణక్రియను కూడా మందగించేలా చేస్తాయి.

';

అతిగా పిల్లలు టీ తాగడం వల్ల దంతాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

కెఫిన్ అధిక పరిమాణంలో ఉండే టీ ని తాగడం వల్ల పిల్లల మూత్రపిండాలపై ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

పిల్లలు ఎక్కువగా టీ తాగడం వల్ల హైపర్ యాక్టివ్ కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయని ఇటీవల డాక్టర్ల పరిశోధనలో తేలింది.

';

పిల్లలు అతిగా టీ తాగడం వల్ల కొంతమందిలో నాడీ వ్యవస్థ కూడా దెబ్బ తినే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు అంటున్నారు.

';

VIEW ALL

Read Next Story