కొన్నిరోజులుగా చలి జనాల్ని తెగ వణికిస్తుందని చెప్పుకొవచ్చు.
బైటకు వెళ్లాలంటేనే జనాలు చలితో జంకుతున్నారు.
చలి పెడుతుందని కొందరు అదే పనిగా చాయ్ లు, కాఫీలు తాగుతుంటారు.
అతిగా చాయ్ లు తాగితే.. ఆకలి చచ్చిపోతుందంట.
కడుపులో ఆకలికల్గజేసే ఎంజైమ్ లను చాయ్ లోని గుణాలు అణచివేస్తాయంట
చాయ్ అతిగా తాగడం వల్ల కడుపులో, ఛాతీలో అతిగా మంట సమస్య ఉంటుందంట.