కింగ్ కోబ్రా గురించి ఎవరికీ తెలియని మైండ్‌ బ్లోయింగ్ విషయాలు ఇవే..!

';

ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాము కింగ్ కోబ్రా. ఇది దాదాపు 18 అడుగులు అంటే 5.5 మీటర్ల వరకు పొడవు ఉంటుంది.

';

కింగ్ కోబ్రా విషం చాలా పవర్‌ఫుల్. ఇది న్యూరోటాక్సిన్‌లను కలిగి ఉంటుంది. ఇది మనిషిని కదలకుండా చంపగలదు.

';

కొండచిలువలు, ఇతర విషపూరిత జాతులతో సహా ఇతర పాములను కింగ్‌కోబ్రాలు తింటాయి. ఈ పాములు భారత్, ఆగ్నేయాసియా, చైనాలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి.

';

కింగ్‌కోబ్రాను ఎవరైనా బెదిరిస్తే.. అది తన శరీరంలో మూడో వంతును భూమి నుంచి పైకి లేపి ఎదురుదాడికి వస్తుంది.

';

పడగ విప్పి ఎదుటి జీవులను భయపెడుతుంది. అంతేకాదు గట్టిగా బసులు కొడుతూ వేగంగా అటాక్ చేస్తుంది.

';

ఈ పాములు గుడ్ల కోసం ప్రత్యేకంగా గూళ్లు నిర్మించుకుంటాయి. అవి పొదిగే వరకు కాపలాగా ఉంటాయి.

';

కింగ్ కోబ్రా 20 ఏళ్ల కంటే ఎక్కువ జీవించగలవు. ఇతర జీవులతో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తుంది.

';

మన పురాణాలలో కూడా నాగు పాముకు ప్రత్యేక స్థానం ఉంది. నాగ దేవతగా హిందూవులు పూజిస్తారు.

';

VIEW ALL

Read Next Story