Smartphones Warning:

స్మార్ట్‌ఫోన్ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా, యూఎన్ ఏమని హెచ్చరించింది

Md. Abdul Rehaman
Aug 05,2024
';

టెక్నాలజీ

టెక్నాలజీ అభివృద్ధి పెరుగుతున్న వినియోగం పిల్లల విద్యపై ప్రతికూల ప్రభావం కల్గిస్తోంది

';

స్మార్ట్‌ఫోన్

ప్రపంచంలో నాలుగింట ఒక దేశంలోనే స్కూళ్లలో స్మార్ట్‌ఫోన్లపై నిషేధం ఉంది

';

గ్లోబల్ ఎడ్యుకేషన్ మోనిటరింగ్

దీని ప్రకారం మొబైల్ ఫోన్ కారణంగా పిల్లల ఏకాగ్రత పోతోంది. ఫలితంగా సరిగ్గా చదవలేకపోతున్నారు.

';

యునైటెడ్ నేషన్స్ హెచ్చరిక

యూఎన్ చేసిన హెచ్చరిక ప్రకారం 25 శాతం కంటే తక్కువ దేశాల్లో విద్య సంస్థల్లో మొబైల్ ఫోన్ వినియోగంపై బ్యాన్ ఉంది

';

20-30 నిమిషాలు

టెక్నాలజీ కారణంగా ఏకాగ్రత పోతోంది. ఆ ఏకాగ్రత తిరిగి రావాలంటే కనీసం 20-30 నిమిషాలు పడుతుందట

';

సవాళ్లు

టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించడంలో టీచర్లకు చాలా సవాళ్లు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం ప్రధానమైంది

';

కేవలం చదువు కోసం

తరగతి గదిలో టెక్నాలజీ వినియోగాన్ని కేవలం చదువుకే పరిమితం చేయాలి. ఇతర విషయాలకు దూరంగా ఉండాలి

';

కోవిడ్ 19

కోవిడ్ 19 అనేది విద్యను ఆన్‌లైన్ చేసేసింది. ముఖ్యంగా విద్యార్ధుల చదువును తీవ్రంగా ప్రభావితం చేసింది

';

VIEW ALL

Read Next Story