Japanese Diet Secret: ఇండియాలో లభించే కొన్ని వస్తువులు తిని జపనీయులు వందేళ్లు బతికేస్తున్నారు, ఆశ్చర్యంగా ఉందా

Md. Abdul Rehaman
Aug 26,2024
';


ఓకినావా అనేది జపాన్ దేశంలో ఓ చిన్న ద్వీపం. ఎంత అందంగా ఉంటుందో అంతే ఆనందంగా ఉంటుంది

';


ఇక్కడ ఆశ్చర్యం, షాకింగ్ కల్గించే అంశమేమంటే ఇక్కడి ప్రజలు వందేళ్లు దాటి బతుకుతున్నారు

';


ఓకినావా ప్రజలు దీర్ఘకాలం బతకగలగడానికి కారణం జీవనశైలి, ఆహారపు అలవాట్లు

';


ఓకినావా ప్రజలు ఎక్కువగా ప్లాంట్ ఆధారిత డైట్ తీసుకుంటారు. చూసేందుకు గడ్డిలా కన్పించే పోషకాలతో నిండి ఉండే ఆహారం తింటారు

';


దీర్ఘకాలం జీవించేందుకు రోజూ ఆహార పదార్ధాలు చాలా లాభదాయకంగా ఉన్నవే తీసుకుంటారు. ఏయే పదార్ధాలు ఎక్కువగా తింటారో తెలుసుకుందాం

';


ఓకినావా ప్రజలు మల్బరీ ఫ్రూట్స్ ఆకులు ఎక్కువగా తీసుకుంటారు. దీని వల్ల స్వెల్లింగ్, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి.

';


1950 దశకంలో ఓకినావా ప్రజలు రోజువారీ కేలరీల్లో 67 శాతం చిలకడ దుంప ద్వారా తీసుకునేవారు. ఇందులో హెల్తీ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.

';


స్కిడ్ ఇంక్ సూప్‌లో ఎంజైమ్స్, ఎమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతాయి

';


ముగ్వార్ట్ ఆకులు చేదుగా ఉంటాయి. కానీ ఓకినావా ప్రజలు వీటిని పోర్క్ కాంబినేషన్‌తో తింటారు. ఇవి జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తాయి.

';


ఓకినావా ప్రజలు వేసవిలో చల్లగా ఉండేందుకు సీవిడ్ ఆకులు తింటారు. ఇవి సముద్రంలో బతికే మొక్కలు. ఇందులో అయోడిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

';


జపాన్‌లో ఓ విధమైన ప్రత్యేక కాకరకాయ లభిస్తుంది. ఇది ఆనపకాయ కంటే మృదువగా పుచ్చకాయలా కన్పిస్తకుంది.య పోషకాలతో నిండి ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది

';

VIEW ALL

Read Next Story