ఎట్టకేలకు ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ..!

ఆంధ్రప్రదేశ్‌లో పలు నామినేటెడ్ పోస్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. ఆ పోస్టుల వివరాలివే..

Last Updated : Aug 5, 2018, 08:59 PM IST
ఎట్టకేలకు ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ..!

ఆంధ్రప్రదేశ్‌లో పలు నామినేటెడ్ పోస్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. ఆ పోస్టుల వివరాలివే..
 
బొడ్డు వేణుగోపాల్‌(కృష్ణాజిల్లా) - ఏపీ బీసీ కో-ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌
దమ్మేటి సుధాకర్‌(పశ్చిమగోదావరి జిల్లా) - ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్‌
ఏవీ సుబ్బారెడ్డి(కర్నూలు) - ఏపీ విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌
కాకి గోవిందరెడ్డి(విశాఖ) -అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌
పి.బబన్‌(కర్నూలు) -నూర్‌బాషా, దూదేకుల ముస్లిం కార్పొరేషన్‌ సొసైటీ ఫెడరేషన్‌ ఛైర్మన్‌
బూరగడ్డ వేదవ్యాస్‌(కృష్ణాజిల్లా) -మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌

Trending News