N Pavan Reddy

Pavan Reddy Naini

Actresses trolled: సమంత, నయనతార, దీపిక సింగ్, జాస్మిన్.. ఈ వారం ట్రోలింగ్‌కి గురైన హీరోయిన్స్ Actresses trolled: సమంత, నయనతార, దీపిక సింగ్, జాస్మిన్.. ఈ వారం ట్రోలింగ్‌కి గురైన హీరోయిన్స్ Nayanthara, Samantha Akkineni, Deepika Singh Goyal trolled; నయన్ తార, సమంత అక్కినేని వంటి సినిమా హీరోయిన్స్‌కి దీపిక గోయల్, జాస్మిన్ భాసిన్ వంటి టీవీ నటీమణులకు ఈ వారం నెటిజెన్స్ ట్రోల్ చేసి చుక్కలు చూపించారు. నెటిజెన్స్ ఎందుకలా రియాక్ట్ అయ్యారు ? నెటిజెన్స్ కి కోపం తెప్పించేలా వాళ్లు ఏం చేశారు అనే వివరాలు ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.
Twin brothers died: కవల సోదరులు.. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. Corona తో కలిసే కన్నుమూశారు Twin brothers died: కవల సోదరులు.. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. Corona తో కలిసే కన్నుమూశారు Twin brothers dies of COVID-19: కరోనావైరస్ సెకండ్ వేవ్ ఎంతో మందికి అయినవాళ్లను దూరం చేస్తోంది. ఎన్నో ఇళ్లలో ఏదో ఓ రూపంలో అశాంతిని నింపుతోంది. తాజాగా ఓ కుటుంబంలో ఇద్దరు కవల సోదరులను కొన్ని గంటల వ్యవధిలోనే పొట్టనపెట్టుకుంది ఈ కరోనా. కలిసే పుట్టారు.. కలిసే పెరిగారు.. కలిసే చదువుకున్నారు.. చివరకు చావులోనూ ఈ లోకంలోంచి కలిసే వెళ్లిపోయారు.
Pushpa Part 1, Part 2 titles: పుష్ప సినిమా పార్ట్ 1, పార్ట్ 2 కి వేర్వేరు టైటిల్స్ Pushpa Part 1, Part 2 titles: పుష్ప సినిమా పార్ట్ 1, పార్ట్ 2 కి వేర్వేరు టైటిల్స్ Pushpa Part 1, Part 2 titles: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు రానుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, పుష్ప అనే టైటిల్‌ని అలాగే కొనసాగిస్తారా ? లేక రెండు భాగాలుగా విభజించిన క్రమంలో టైటిల్ సౌలభ్యం కోసం పుష్ప టైటిల్‌ను మారుస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ? Vaccine first dose తీసుకున్న తర్వాత కరోనా సోకితే ఏం చేయాలి ? Second dose ఎప్పుడు తీసుకోవాలి ? What happens if you get COVID-19 after taking the vaccine first dose ? కరోనావైరస్‌కు చెక్ పెట్టడానికే కొవిడ్-19 వ్యాక్సిన్స్ తీసుకుంటున్నాం. కానీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకితే అప్పుడేం చేయాలి ? కరోనా టీకా రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలి ? ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే అసలు రెండో డోస్‌కి అర్హత అలాగే ఉన్నట్టేనా లేదా ?
WhatsApp privacy policy deadline: వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే వాట్సాప్ ఎకౌంట్స్ డిలీట్.. ఢిల్లీ హై కోర్టుకు వాట్సాప్ WhatsApp privacy policy deadline: వాట్సాప్ ప్రైవసీ పాలసీ అంగీకరించకపోతే వాట్సాప్ ఎకౌంట్స్ డిలీట్.. ఢిల్లీ హై కోర్టుకు వాట్సాప్ WhatsApp privacy policy updates: వాట్సాప్ ప్రైవసీ పాలసీ విషయంలో తమ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని ఫేస్‌బుక్‌కి చెందిన మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం ఢిల్లీ హై కోర్టులో వాట్సాప్ తరపున ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ (Kapil Sibal) తన వాదనలు కోర్టుకు వినిపించారు.
COVID-19 cases in AP: ఏపీలో 24 గంటల్లో కరోనాతో 109 మంది మృతి COVID-19 cases in AP: ఏపీలో 24 గంటల్లో కరోనాతో 109 మంది మృతి AP COVID-19 cases latest updates: అమరావతి: ఏపీలో నిన్నమొన్నటి పరిస్థితితో పోల్చుకుంటే తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా గుర్తించిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మృతుల సంఖ్య మాత్రం పైకే ఎగబాకుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 18,561 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Covishield 2nd Dose booking: కొవిషీల్డ్ 2వ డోస్ బుక్ చేసుకుంటున్నారా ? మీకు ఈ విషయం తెలుసా ? Covishield 2nd Dose booking: కొవిషీల్డ్ 2వ డోస్ బుక్ చేసుకుంటున్నారా ? మీకు ఈ విషయం తెలుసా ? Booking 2nd dose of Covishield on CoWIN : కొవిషీల్డ్ 2వ డోస్ కోసం కొవిన్ పై బుక్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. దేశంలో ప్రస్తుతం మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. చాలా రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తుండటంతో వ్యాక్సిన్ తొలి డోస్ (Corona vaccines) తీసుకునే వారి కంటే ముందుగా ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కోసం వేచిచూస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తూ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు.
Eetela Rajender తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ.. కొత్త పార్టీ ఏర్పాటుపై పెరిగిన ఉత్కంఠ Eetela Rajender తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ.. కొత్త పార్టీ ఏర్పాటుపై పెరిగిన ఉత్కంఠ Konda Vishweshwar Reddy meets Eetela Rajender: మేడ్చల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెళ్లి కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మేడ్చల్‌లోని ఈటల రాజేందర్ నివాసానికి వెళ్లిన విశ్వేశ్వర్ రెడ్డి అక్కడ ఈటలతో భేటీ అయి ప్రస్తుత పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. 
Eatala Rajender slams CM KCR: సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Eatala Rajender slams CM KCR: సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Eatala Rajender comments on CM KCR: హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌కు అసైన్డ్ భూముల్లో నుంచి రోడ్లు వేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించిన ఈటల రాజేందర్.. తనపై ఒక పథకం ప్రకారమే ఇలా భూ కబ్జా ఆరోపణలు (Land kabja allegations) చేసి ఇరికించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు.
18 ఏళ్లకు పైబడిన వారు COVID-19 vaccine కోసం తమ పేర్లు ఇలా నమోదు చేసుకోవచ్చు 18 ఏళ్లకు పైబడిన వారు COVID-19 vaccine కోసం తమ పేర్లు ఇలా నమోదు చేసుకోవచ్చు COVID Vaccination registration for those above 18+ on CoWin: న్యూ ఢిల్లీ: కరోనా కట్టడి కోసం మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇటీవలే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కేంద్రం శనివారం నుండే.. అంటే ఏప్రిల్ 24 నుంచి కొవిన్ అధికారిక పోర్టల్‌పై (CoWin portal) 18 ఏళ్లు పైబడిన వారికి తమ పేర్లు నమోదు చేసుకునే వీలు కల్పించింది.
Covid 19 symptoms: Oxygen levels ఎంత ఉంటే నార్మల్ ? ఎంత తక్కువ ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి ? Covid 19 symptoms: Oxygen levels ఎంత ఉంటే నార్మల్ ? ఎంత తక్కువ ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి ? Normal levels of oxygen saturation: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంది. ఓవైపు దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంటే.. మరోవైపు డిమాండ్‌కి తగినంత సప్లై లేక ఆక్సీజన్ అవసరమైన కొవిడ్-19 రోగులు పడుతున్న పాట్లు పెరిగిపోతున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగులను కష్టాలను చూస్తున్న ఇతర పేషెంట్స్, సాధారణ జనం ముందు జాగ్రత్తగా ఆక్సీజన్ శాచ్యురేషన్ లెవెల్స్‌పై (Normal oxygen saturation levels) అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా Lockdown విధిస్తారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman దేశవ్యాప్తంగా Lockdown విధిస్తారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్‌డౌన్ (Lockdown in Delhi) విధించడం, దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు (COVID-19 cases) భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ (Lockdown in India) విధించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు దేశ పౌరులను వేధిస్తున్నాయి.
IPL 2021 records: Kieron Pollard ఖాతాలో ఐపిఎల్‌ 2021లో longest six రికార్డ్ IPL 2021 records: Kieron Pollard ఖాతాలో ఐపిఎల్‌ 2021లో longest six రికార్డ్ Kieron Pollard hits longest six of IPL 2021: ఐపిఎల్ 2021లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మేన్ కీరన్‌ పొలార్డ్‌ (35 నాటౌట్‌: 22 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) పరుగులతో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (Most sixes in IPL history) బాదిన ఆటగాళ్లలోనూ కీరన్ పొలార్డ్ స్థానం సంపాదించుకున్నాడు.
ఢిల్లీలో మళ్లీ Lockdown రానుందా ? అనుమానాలకు తావిచ్చిన CM Arvind Kejriwal ప్రకటన! ఢిల్లీలో మళ్లీ Lockdown రానుందా ? అనుమానాలకు తావిచ్చిన CM Arvind Kejriwal ప్రకటన! COVID-19 cases in Delhi: ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ సంక్షోభంలో చిక్కుకుంటోంది. స్వయంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాటల్లోనే ఈ విషయం స్పష్టమవుతోంది. ఓవైపు ఢిల్లీలో 24 గంటల్లో దాదాపు 24 వేల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురిచేస్తోంటే.. మరోవైపు ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సీజన్ (Oxygen shortage), లైఫ్ సేవింగ్ డ్రగ్‌గా పేరున్న యాంటి వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ వ్యాక్సిన్, ఐసీయూ బెడ్స్‌కి తీవ్రమైన కొరత ఏర్పడుతోంది.
COVID-19 vaccine తొలి డోస్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన Sonu Sood COVID-19 vaccine తొలి డోస్ తీసుకున్న తర్వాత కరోనా బారినపడిన Sonu Sood Sonu Sood tested positive for COVID-19: ప్రముఖ నటుడు సోనూ సూద్‌కి కరోనా సోకింది. శనివారం నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో (COVID-19 tests) పాజిటివ్ అని తేలింది. అన్నట్టు సోనూ సూద్ 10 రోజుల క్రితమే కరోనావైరస్ వ్యాక్సిన్ తొలి డోస్ (COVID-19 vaccine first jab) తీసుకున్నారు. 
Oxygen cylinders suppliers contacts: ఆక్సీజన్ సిలిండర్స్ కావాలా ? ఆక్సీజన్ సరఫరాదారుల డీటేల్స్ ఇదిగో Oxygen cylinders suppliers contacts: ఆక్సీజన్ సిలిండర్స్ కావాలా ? ఆక్సీజన్ సరఫరాదారుల డీటేల్స్ ఇదిగో Oxygen cylinders suppliers contacts in your city: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకూ భారీగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (COVID-19) పెరుగుతుండటంతో అంతే భారీగా రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. వారిలోనూ శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆక్సీజన్ అవసరం ఎక్కువగా ఉండటంతో ఇదివరకటితో పోల్చుకుంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సీజన్ సిలిండర్ల (Oxygen shortage) కొరత ఏర్పడుతోంది.
Bajaj Chetak Electric Scooters: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్.. 48 గంటల్లోనే బుకింగ్ క్లోజ్ Bajaj Chetak Electric Scooters: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్.. 48 గంటల్లోనే బుకింగ్ క్లోజ్ Bajaj Chetak Electric Scooters: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఆ డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే.. బుకింగ్స్ రీఓపెన్ అయిన 48 గంటల్లోనే మళ్లీ బుకింగ్ క్లోజ్ చేయాల్సినంతగా. అవును.. బజాజ్ ఆటో వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్ 13న రీఓపెన అయిన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ బుకింగ్ ఆ తర్వాత రెండు రోజుల్లోనే బుకింగ్ విండో మూసేయాల్సి వచ్చింది.
NEET PG exams 2021 postponed: నీట్ పీజీ పరీక్షలు 2021 వాయిదా.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన NEET PG exams 2021 postponed: నీట్ పీజీ పరీక్షలు 2021 వాయిదా.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన NEET PG exams 2021 postponed, NEET PG exams 2021 new dates will be declared later: న్యూఢిల్లీ: నీట్ పీజీ పరీక్షలు 2021 వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యువ డాక్టర్లను దృష్టిలో పెట్టుకునే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యూయేట్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ? COVID-19 vaccine తీసుకునే ముందు, తర్వాత ఎలాంటి Foods తినాలి ? ఏవి తినొద్దు ? Foods to take and foods to avoid before and after COVID-19 vaccine: కరోనావైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందో, ఏం తింటే వ్యాక్సిన్ ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందోననే సందేహం చాలామందిలో ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ కథనం. 
Your take home salary: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేజ్ కోడ్ ప్రస్తుతానికి లేనట్టేనా ? Your take home salary: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వేజ్ కోడ్ ప్రస్తుతానికి లేనట్టేనా ? New take home salary structure: వేతన జీవులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండగా, అదే రోజు నుంచి కొత్త వేజ్‌కోడ్ కూడా అమలులోకి రానున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 1 నుంచే New wage code అమలు చేయడం లేదని కార్మిక మంత్రిత్వ శాఖకి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్టుగా ఎకానమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
Lockdown in Delhi: ఢిల్లీలో లాక్‌డౌన్ ? స్పందించిన మంత్రి Satyendar Jain Lockdown in Delhi: ఢిల్లీలో లాక్‌డౌన్ ? స్పందించిన మంత్రి Satyendar Jain Lockdown in Delhi, Minister Satyendar Jain clarity: కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత రోజుకింత పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా కేసులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో గురువారం వరకే అప్పటికి గత 4 రోజుల్లో మొత్తం 4758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి మొత్తంలో నమోదైన 4193 కేసుల కంటే ఈ సంఖ్యే అధికంగా ఉండటం Delhi govt తో పాటు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేసింది.
Holi 2021 వేళ విజృంభిస్తున్న Corona.. వివిధ రాష్ట్రాల్లో ఇలా కఠిన చర్యలు, ఆంక్షలు Holi 2021 వేళ విజృంభిస్తున్న Corona.. వివిధ రాష్ట్రాల్లో ఇలా కఠిన చర్యలు, ఆంక్షలు Covid-19 latest updates from across India: న్యూఢిల్లీ : హోలీ పండగ కంటే ముందే కరోనా మరోసారి విజృంభిస్తోంది. పెరుగుతున్న కరోనావైరస్ కేసులు ప్రజానీకాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికార యంత్రాంగాలు సైతం ఆంక్షలు కఠినతరం చేశాయి. ఇంకొన్ని చోట్ల మళ్లీ లాక్‌డౌన్ లేదా నైట్ కర్ప్యూ (Lockdown or night curphew) పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అదే సమయంలో మార్చి 29న జరగనున్న హోలీ పండగపై (Holi festival 2021) కూడా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధించాయి.
India vs England 1st ODI: ఇంగ్లాండ్‌పై ఇండియా ఘన విజయంపై విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు India vs England 1st ODI: ఇంగ్లాండ్‌పై ఇండియా ఘన విజయంపై విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు Virat Kohli about India vs England 1st ODI win: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన తీరుని, ఈ విజయాన్ని టీమిండియా కెప్టేన్ విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా కొనియాడాడు. 'ఇటీవల కాలంలో సాధించిన విజయాల్లో ఇది ఒక మధురమైన విజయంగా నిలిచిపోతుంది' అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌పై విజయాన్ని మధురమైన విజయంగా అభివర్ణించిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఈ విజయానికి బాటలు వేసిన ఆటగాళ్లను ప్రశంసల్లో ముంచెత్తాడు.
India vs England 1st ODI: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం.. మ్యాచ్‌ని మలుపు తిప్పిందెవరంటే.. India vs England 1st ODI: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం.. మ్యాచ్‌ని మలుపు తిప్పిందెవరంటే.. India vs England 1st ODI Highlights: పుణె: పూణె వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు 318 పరుగుల భారీ లక్ష్యా న్ని విధించింది. లక్ష్య ఛేదనలో తొలుత రెచ్చిపోయినట్టే కనిపించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆ తర్వాత చేతులెత్తేశారు.
Assembly Election 2021 Full Schedule: కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల Assembly Election 2021 Full Schedule: కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల Assembly Election 2021 Full Schedule live updates: న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2021 షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా కొద్దిసేపటి క్రితమే ఈ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Trending News