Flipkart Refurbished Phones: ఫ్లిప్ కార్ట్ లో రూ.10 వేల లోపే Apple iPhones.. త్వరపడండి!

Flipkart Refurbished Phones: ఫ్లిప్ కార్ట్ లో ఇప్పుడు పునరుద్ధరించిన స్మార్ట్ ఫోన్స్ పై లైవ్ ఆఫర్ నడుస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ సహా Apple iPhonesపై భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్నాయి. ఈ లైవ్ సేల్ లో భాగంగా కేవలం రూ. 10 వేల లోపే ఐఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 03:29 PM IST
Flipkart Refurbished Phones: ఫ్లిప్ కార్ట్ లో రూ.10 వేల లోపే Apple iPhones.. త్వరపడండి!

Flipkart Refurbished Phones: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో మరోసారి పునరుద్ధరించిన స్మార్ట్ ఫోన్ విక్రయం జరుగుతోంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ ను పునరుద్ధరించి అమ్మకానికి ఉంచారు. ఇందులో Apple iPhone బ్రాండ్ కు సంబంధించిన iPhone 6, 6s, 6s Plus, iPhone SE, iPhone 7, iPhone 8 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. 

Apple iPhone 6s

పునరుద్ధరించిన Apple iPhone 6S గోల్డ్ కలర్ వేరియంట్ 64 GB వేరియంట్ కేవలం రూ.10,899 ధరకే అందుబాటులోకి వచ్చింది. iPhone 6sలో 16GB వేరియంట్ కు చెందిన మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,999 ధరకే అమ్మకానికి ఉంది. ఇది TouchIDతో కూడిన 4.7-అంగుళాల రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో 12- మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరాతో పాటు 5- మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Apple iPhone 7

పునరుద్ధరించిన Apple iPhone 7 Flipkartలో రూ.14,529కి అందుబాటులో ఉంది. ఇది ఐఫోన్ 8 లాగే.. అదే కెమెరా, అంతే స్క్రీన్ పరిమాణాన్ని కలిగి ఉంది. కానీ, ఐఫోన్ 7లో A10 ఫ్యూజన్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది.

గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్

Google Pixel 3 XL 64GB RAMతో పునరుద్ధరించబడిన ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో రూ. 13,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 6.3 - అంగుళాల QHD + డిస్ప్లే, 12.2MP వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Also Read: UPI Cash Withdrawal: డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకుండానే ATMలో క్యాష్ విత్ డ్రా చేయడం ఎలా?

Also Read: Goats on Rent: మేకలను అద్దెకు ఇవ్వబడును.. నెలకు లక్షల రూపాయల ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News