Realme Smart TV Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. రియల్‌ మీ 24 ఇంచెస్ టీవీపై రూ. 8వేల ఆఫర్!

Realme 24 inches Smart TV buy only Rs 10999 in Flipkart.  రియల్‌ మీ 24 ఇంచెస్ స్మార్ట్ టీవీపై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 28, 2022, 08:32 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్
  • రియల్‌ మీ టీవీపై రూ. 8వేల ఆఫర్
  • యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్
Realme Smart TV Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్.. రియల్‌ మీ 24 ఇంచెస్ టీవీపై రూ. 8వేల ఆఫర్!

Realme 24 inches Smart TV buy only Rs 10999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'ఫ్లిప్‌కార్ట్' తమ వినియోగదారులకు ఎప్పటికపుడు సరికొత్త ఆఫర్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. బిగ్ సేవింగ్ డేస్, డీల్ ఆఫ్ ది డే, బిగ్ బచత్ ధమాల్, బిలియన్ డేస్ లాంటి ఆఫర్స్ తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే రియల్‌ మీ స్మార్ట్ టీవీపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో రియల్‌ మీ  23.8 ఇంచెస్ స్మార్ట్ టీవీ రూ. 10,999లకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వివరాలు ఓసారి తెలుసుకుందాం. 

రియల్‌ మీ  23.8 ఇంచెస్ స్మార్ట్ టీవీ (realme 23.8 inch Full HD LED Backlit VA Panel) అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 18,999గా ఉంది. ఈ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌ ఏకంగా 47 శాతం తగ్గింపుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. అంటే రూ. 8 వేల తగ్గింపు వస్తుంది. అప్పుడు రూ. 10,999లకు ఈ టీవీని మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో లేదు. ప్రీ ఆర్డర్ చేస్తేనే ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. 

రియల్‌ మీ 23.8 ఇంచెస్ స్మార్ట్ టీవీపై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మరోవైపు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ. 1,834 EMI ఉంది. ఈ టీవీపై 3 సంవత్సరాల డొమెస్టిక్ వారంటీ ఉంది. తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి ఈ ఆఫర్ ఉపయోగపడనుంది. 

టీవీ ఫీచర్లు:
# 23.8 (60.45 cm) అంగుళాల డిస్‌ప్లే
#  ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్
# 1920 x 1080 పిక్సెల్ 
# 75 Hz రిఫ్రెష్ రేట్
# 39W సౌండ్ అవుట్‌పుట్‌
# నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్

Also Read: Amazon Offers: శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్‌ఈపై బంపర్ ఆఫర్.. ఏకంగా 35 వేల తగ్గింపు!

Also Read: WTC 2023 Final: లార్డ్స్‌లోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023, 2015 ఫైనల్స్!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News