Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?

Today Gold Rate 24 December 2022, Gold Price decreased on 24th December 2022: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,220గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 24, 2022, 06:27 AM IST
  • బంగారం ప్రియులకు ఊరట
  • తగ్గిన బంగారం ధర
  • తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే
Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price decreased on 24th December 2022: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజలుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే పెరిగిన పసిడి ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగులు అవుతున్నాయి. శనివారం (డిసెంబర్ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,700లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,220లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 550.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 600 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,380గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,220గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,690గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,290 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,750లుగా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,270గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,220గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,220గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,700.. 24 క్యారెట్ల ధర రూ. 54,220గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,220 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం (డిసెంబర్ 24) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 70,100లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 70,100లుగా ఉండగా.. చెన్నైలో రూ. 73,700లుగా ఉంది. బెంగళూరులో రూ. 73,700గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 73,700ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: IPL 2023 Auction: ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించిన సామ్‌ కరన్.. క్రిస్ మోరిస్, యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు!

Also Read: Harry Brook IPL 2023 Auction: ఆదిలోనే కావ్య పాప దూకుడు.. హ్యారీ బ్రూక్‌కు రికార్డు ధర! కేన్‌ మామకు తీవ్ర నిరాశ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News