Gold Price Today: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

Gold Price Today: భారతీయులకు బంగారం ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పండుగైనా, శుభకార్యమైనా సరే ముఖ్యంగా మహిళలు గోల్డ్ ను ధరిస్తారు. ఇవాళ దేశంలో పసిడి ధరలు దిగొచ్చాయి. తులం ఎంతంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2022, 07:03 AM IST
  • భారీగా పతనమవుతున్న బంగారం ధర
  • దేశీయంలో నేటి ధరలు ఇలా ఉన్నాయి
  • తులం గోల్డ్ ఎంత ఉందంటే
Gold Price Today: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

Gold Price Today: పెళ్లిళ్ల సీజన్ మెుదలైంది. అలాగే బంగారం, వెండి ధరల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పసిడి ధరలు దిగొచ్చాయి. ఇవాళ తులం బంగారంపై రూ.150, కిలో వెండిపై రూ.300 వరకు ధర తగ్గింది. ప్రస్తుతం దేశంలో తులం గోల్డ్ రూ.53,020 వద్ద కొనసాగుతోంది. అలాగే కిలో వెండి తెలుగు రాష్ట్రాల్లో రూ.65,500కు లభిస్తోంది. నవంబర్‌ 20న దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ (Gold Price on 20 November 2022) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవని గుర్తించుకోండి. 

దేశీయంగా పసిడి ధరలు:
>> దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,170 వద్ద కొనసాగుతోంది. 
>> ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 ఉంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు  రూ.49,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పసిడి ధర రూ.53,730 ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,020 ఉంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.48,650 ఉండగా, 24 క్యారెట్లు రూ.53,070 వద్ద కొనసాగుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్..
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,020 ఉంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020 వద్ద కొనసాగుతోంది.
>> విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,020గా ఉంది.

Also Read: Samsung Galaxy F23 5G: వావ్.. రూ. 24 వేల 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17 వేలకే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News