Kodak Smart TV Flipkart: ఫ్లిప్ కార్ట్ లో పైసా వసూల్ ఆఫర్.. రూ.500 ధరకే స్మార్ట్ టీవీని కొనేయండి!

Kodak Smart TV Flipkart: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. 32-అంగుళాల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కోడాక్ 32-అంగుళాల స్మార్ట్ టీవీని రూ.500కి కొనుగోలు చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 02:50 PM IST
Kodak Smart TV Flipkart: ఫ్లిప్ కార్ట్ లో పైసా వసూల్ ఆఫర్.. రూ.500 ధరకే స్మార్ట్ టీవీని కొనేయండి!

Kodak Smart TV Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. మే 24 నుంచి ప్రారంభమైన ఈ సేల్ మే 29 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. సేల్‌లో 32 - అంగుళాల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. Kodak 32-అంగుళాల స్మార్ట్ టీవీని ఇప్పుడు కేవలం రూ.500లకే కొనుగోలు చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

KODAK 7XPRO 32-Inch స్మార్ట్ టీవీ ఆఫర్స్..

KODAK 7XPRO సిరీస్ 32-అంగుళాల స్మార్ట్ టీవీని మార్కెట్లో రూ. 18,499 ధరకు విక్రయిస్తున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో 37 శాతం డిస్కౌంట్ తర్వాత రూ. 11,499కి అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఈ కొనుగోలు సమయంలో టీవీపై బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. కొడాక్ 7XPRO సిరీస్ 32-అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి, మీరు ICICI బ్యాంక్ లేదా RBL బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లిస్తే, మీకు రూ. 1,150 తక్షణ తగ్గింపు లభిస్తుంది. 

KODAK 7XPRO సిరీస్ 32-అంగుళాల స్మార్ట్ టీవీపై రూ. 10,975 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీరు మీ పాత టీవీని మార్పిడి చేసుకుంటే, మీరు ఇంత మొత్తాన్ని పొందవచ్చు. అయితే మీ పాత టీవీ మంచి కండిషన్‌ ను బట్టి రూ.10,975 తగ్గింపు లభిస్తుంది. దీని ఫుల్ ఆఫ్ మీరు పొందగలిగితే టీవీ ధర రూ. 524 కు చేరుతుంది.

Also Read: IFB AC Flipkart: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.30 వేలకే ఎయిర్ కండిషనర్!

Also Read: Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు.. రూ.12,499కే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News