Royal Enfield New Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్‌ నుంచి కొత్త బైక్, తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్!

The cheapest Royal Enfield Hunter 350 motorcycle ever to hit the market : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350.. 2022 ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సరికొత్త స్క్రమ్ 411ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మంచుకొండల్లో, హిమాలయాల్లో అడ్వెంచర్ల‌ కోసం కొన్ని బైక్స్ ను తీసుకురానుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ బైక్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 03:10 PM IST
  • రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి హంటర్ 350 బైక్
  • బైక్ లుక్ రిలీజ్
  • 2022 ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం
  • తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో వస్తోన్న బైక్
Royal Enfield New Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్‌ నుంచి కొత్త బైక్, తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్!

Trending News