Eyy Bidda Idhi Naa Adda Telugu Promo: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ప్రోమో చూశారా ?

Eyy Bidda Idhi Naa Adda Telugu Promo: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా... అంటూ సాగే ఈ ఫోర్త్ సింగిల్ లిరికల్ సాంగ్ ప్రోమో చూస్తే.. ఇప్పటివరకు రిలీజైన మూడు పాటల్లాగే ఈ సాంగ్ కూడా మాస్ ఆడియెన్స్‌ని మాయ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 08:09 PM IST
  • పుష్ప మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన మూడు పాటలు
  • నవంబర్ 19న రిలీజ్ కానున్న Pushpa 4th Single Song
  • తాజాగా నాలుగు భాషల్లో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ప్రోమో విడుదల చేసిన మేకర్స్
Eyy Bidda Idhi Naa Adda Telugu Promo: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ప్రోమో చూశారా ?

Trending News