VIral Video: ప్రముఖ నటి ప్రైవేటు వీడియో లీక్... క్షణాల్లో వైరల్

భోజ్‌పురి సినిమాల్లో నటించే ప్రముఖ నటి త్రిషకర్‌ మధు ఏకాంతంగా  బాయ్‌ఫ్రెండ్‌తో గడిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కావాలనే ఎవరో లీక్ చేసారని తను, కాదు  పాపులారిటీ కోసం తనే లీక్ చేసిందని నెటిజన్లు...

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2021, 12:26 PM IST
  • లీకైన ప్రముఖ నటి ప్రైవేటు వీడియో
  • ఎవరో కావాలని లీక్ చేసారన్న నటి..
  • తెగ ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు
VIral Video: ప్రముఖ నటి ప్రైవేటు వీడియో లీక్... క్షణాల్లో వైరల్

సాధారణంగా నటి నటుల ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వటం సర్వసాధారణం, అదే వారి ప్రైవేటు వీడియో లీకైతే.. ఇక అంతే గంటల్లో కాదు.. క్షణాల్లోనే అది సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టేస్తుంది. ఇపుడు భోజ్‌పురి (Bhojpuri) సినిమాల్లో నటించే  త్రిషకర్‌ మధు (Trisha kar madhu) ప్రైవేటు వీడియో ఒకటి లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 

అసలేం ఉంది ఆ వీడియోలో అంటారా ? ఏకాంతంగా బాయ్‌ఫ్రెండ్‌తో గడిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ఇంకేం ఉంది అది కాసేపట్లోనే వైరల్ అయింది. ఈ విషయం తెలిసిన నటి నటి త్రిషకర్‌ మధు " నా పరువు తీయటానికే కొంత మంది కావాలని వీడియోను లీక్‌ చేసి, వైరల్‌ చేసారు. దేవుడు చూస్తున్నాడు, వాళ్లు మరీ ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు" అని ట్వీట్ చేసింది. 

Aslo Read: Petrol prices in Tamilnadu: మూడు రూపాయలు తగ్గనున్న పెట్రోల్ ధరలు

కానీ ఈ వీడియో లీక్ వెనక స్వయంగా నటి మధునే ఉందని, అవకాశాల కోసం, పబ్లిసిటీ కోసమే ఆమె ఇదంతా చేస్తుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. పాపులారిటీ పెంచుకోటానికి స్వయంగా తనే ఈ వీడియో లీక్ చేసి ఉంటుందని నటి మధును ట్రోల్‌ చేస్తున్నారు. 27 ఏళ్ల ఈ బెంగాలీ (Paschim Bengal) ముద్దుగుమ్మ  "హమ్ హై హిందుస్తానీ" (Hum Hai Hindustani) అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసి ఆ తర్వాత పలు ఐటెమ్‌ సాంగ్స్‌లో నటించి పాపులారిటీ కొట్టేసింది.  అయితే ఈ వీడియో ఎలా బయటకి వచ్చిందన్న దానిపై నటి త్రిషకర్‌ మధు ఇప్పటి వరకు స్పందించకపోవటం నేతిజంట్లను పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.

Aslo Read: Allu Arjun Movie Update: అంచనాలు పెంచేసిన "దాక్కో దాక్కో మేక సాంగ్"!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News