Master teaser: యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న టీజర్

తమిళ స్టార్ హీరోలు విజయ్ ధళపతి హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తోన్న మాస్టర్ సినిమా టీజర్ శనివారం విడుదలైంది. అభిమానులకు దీపావళి పండగ కానుకగా విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్‌లో పలు రికార్డులను బద్దలుకొట్టి సంచలనం సృష్టిస్తోంది.

Last Updated : Nov 16, 2020, 05:16 PM IST
Master teaser: యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న టీజర్

Trending News