Son of India Teaser: సన్ ఆఫ్ ఇండియా టీజర్.. మోహన్ బాబు మూవీ టీజర్‌కి Chiranjeevi వాయిస్

Son of India Teaser review: మోహన్ బాబు అప్‌కమింగ్ మూవీ సన్ ఆఫ్ ఇండియా టీజర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. నటుడు సూర్య సన్ ఆఫ్ ఇండియా టీజర్‌ను లాంచ్ చేశాడు. ఈ మూవీ టీజర్‌కు ఉన్న మరో విశేషం ఏంటంటే... సన్ ఆఫ్ ఇండియా మూవీలో మోహన్ బాబు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని, మోహన్ బాబు పాత్రను పరిచయం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వాయిస్ అందించడం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2021, 05:15 AM IST
Son of India Teaser: సన్ ఆఫ్ ఇండియా టీజర్.. మోహన్ బాబు మూవీ టీజర్‌కి Chiranjeevi వాయిస్

Trending News