Aarya 2 trailer: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఆర్య 2 ట్రైలర్‌

Aarya 2 trailer: ఆర్య 2 ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో ఆర్య వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రామ్ మధ్వాని డైరెక్ట్ చేసిన ఆర్య 2 వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఆర్య 2 ట్రైలర్‌కి ప్రస్తుతం ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 04:40 PM IST
  • ఆర్య 2 వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో Sushmita Sen
    ఆర్య 2 ట్రైలర్‌కి భారీ స్పందన
    ఇప్పటికే 31 మిలియన్స్ వ్యూస్ దాటిన ఆర్య 2 వెబ్ సిరీస్ ట్రైలర్
Aarya 2 trailer: యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ఆర్య 2 ట్రైలర్‌

Trending News